Welcome to SPOTTURNS page, Greetings from my side with following link GATE HAND WRITTEN NOTES.

Thursday 29 May 2014

nobel updates3

భౌతికశాస్త్ర చరిత్రను మలుపుతిప్పిన మహాశాస్త్రవేత్తల్లో జర్మనీకి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత  మాక్స్-ప్లాంక్ (1858-1947) ఒకరు. ఈయన ఆవిష్కరించిన క్వాంటం సిద్దాంతం ఒక నూతన శకాన్ని ప్రారంభించింది. అటువంటి ప్లాంక్ జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇది. ప్లాంక్ చాలా చిన్నవయస్సులోనే మేధావిగా గుర్తింపు పొందారు. కీల్ (జర్మనీ) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరేప్పటికి ఆయన వయస్సు 25 ఏళ్లే. కొత్తవాళ్లెవరైనా చూస్తే... ఆయన అక్కడ అధ్యాపకుడంటే నమ్మేవారు కాదు. ఒకసారి విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దానిలో ప్లాంక్ ఉపన్యసించాల్సి ఉంది. దానికి హాజరు కావటానికి హడావిడిగా బయలుదేరారు. అయితే, తొందరలో సదస్సు జరిగే హాలు ఎక్కడుందో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. దానితో అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని పట్టుకొని.. "మాక్స్-ప్లాంక్ ఉపన్యసించే సదస్సు హాల్లో జరుగుతుంది?" అని ప్రశ్నించారు. కొత్తవ్యక్తికి ప్లాంక్ సిద్ధాంతాల గురించి తెలుసుగానీ.. ఆయనను స్వయంగా ఎప్పుడూ చూడలేదు. దానితో ప్లాంక్ ను ఎగాదిగా చూస్తూ.. "నీకు అక్కడేం పని? మేధావి ప్రసంగాన్ని అర్ధం చేసుకునే వయసు కాదు నీది!" అన్నారు. వస్తున్న నవ్వును ఆపుకొని మాక్స్-ప్లాంక్ తనను తాను పరిచయం చేసుకున్నారు. వ్యక్తి ఆశ్చర్యపోయి.. తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకొని సదస్సు జరిగే హాలువైపు తీసుకెళ్లాడు ప్లాంక్ ను.

Nobel updates 2

నేను చాలా తప్పు చేశాను.. కణం అసలు ఉనికిలోనే లేదు.. అసలుండదు కూడా. నా అంచనా తప్పు!" - అస్ట్రియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వోల్ఫ్ గ్యాంగ్ పౌలి (1900-1958) మాటలు ఇవి. విశ్వంలో.. ద్రవ్యరాశి లేని, ఆవేశం లేని ఒక కణం ఉందని పౌలి 1931లో ప్రతిపాదించారు. అయితే, కణానికి సంబంధించిన ఆధారాలు మచ్చుకు కూడా కనిపించకపోవటంతో.. తన ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. సందర్భంలోనే.. నేను చెప్పింది తప్పు అని బహిరంగంగా ప్రకటించారు. అయితే, ఆయన అంచనా తప్పుకాదని సైన్స్ నిరూపించింది. పౌలి ప్రతిపాదనను మరింత అభివృద్ధి పరుస్తూ.. ఇటాలియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికోఫెర్మి (1901-1954) అజ్ఞాత కణాల గురించి మరిన్ని వివరాలు పేర్కొన్నారు. అంతేగాక.. దానికి న్యూట్రినో అన్న పేరు కూడా పెట్టారాయన. అనంతర కాలంలో వివిధ శాస్తవేత్తలు మూడురకాల న్యూట్రినోలను ఆవిష్కరించారు.

nobel updates

1)కాలగమనంలో ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అంటుంటాం. సిలికాన్ వ్యాలీకి కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సిలికాన్ వ్యాలీ ఒకప్పుడు.. పంటపొలాలతో నిండి ఉన్న ప్రాంతం. అదీరోజు.. ప్రపంచ కంప్యూటర్ పరిశ్రమకు రాజధానిగా మారిపోయింది. దీని వెనకాల విలియం షాక్లీ (1910-1989) కృషి ఉంది. షాక్లీ భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.. ట్రాన్సిస్టర్ ను కనుక్కున్నది ఈయనే. కాలిఫోర్నియాకు సిలికాన్ టెక్నాలజీని షాక్లీ మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. ప్రాంతంలో సిలికాన్ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేలా తన విద్యార్ధులకు స్ఫూర్తినిచ్చారు. ఇలా మొదలైన పరిశ్రమలు.. 1960, 70లలో విపరీతంగా పెరిగిపోయి.. ప్రాంతం తీరుతెన్నులే మారిపోయాయి. క్రమంగా సిలికాన్ వ్యాలీ అన్న పేరు వచ్చింది.












Wednesday 28 May 2014

20 ఏళ్ల ఆలస్యం అయింది.. అయితే ఏంటి?nobel

20 ఏళ్ల ఆలస్యం అయింది.. అయితే ఏంటి?nobel


ఒక్కోసారి మన కళ్లు మననే మోసం చేస్తుంటాయి.. దారిలో వజ్రం కనిపించినా.. .. గాజుముక్కే మోలే.. అనుకుని దాని పక్కనుంచి నడిచివెళ్తాం. శాస్త్రపరిశోధన రంగంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి. స్వీడన్ కు చెందిన రసాయనశాస్త్రవేత్త స్వాంటీ అర్హీనియస్ (1859-1927), విద్యార్ధిగా ఉన్న రోజుల్లో.. పీహెచ్.డీ. కోసం ఒక ధీసిస్ రాశారు. దానిని ప్రముఖ రసాయనశాస్త్రవేత్త పెర్ టియేడర్ క్లివ్ (1840-1905) పరిశీలించారు. క్లివ్.. లోకంలో ఉన్నారోగానీ.. దానికి పీహెచ్.డీ. ఇవ్వటానికి అంగీకరించలేదు. అయితే, ఇరవై ఏళ్ల తర్వాత విచిత్రంగా.. ధీసిస్ కే నోబెల్ బహుమతి వచ్చింది. ఇంకా విచిత్రమేమంటే.. రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి కోసం వచ్చిన ఎంట్రీల్లో అర్హీనియస్ సిద్ధాంతాన్ని ఎంపిక చేసింది స్వయంగా.. క్లివే.

Monday 19 May 2014

Nobel prizessssssssssssssssssssss











Choose Right Fire Extinguishers at Right Place

Fire Extinguishers

1.water extinguishes fire because as it evaporates,the vapours surround the burning substance,cutting off the oxygen supply,thus inhibiting burning process
2.hot water will extinguish fire more quickly than cold water as hot water will evaporate faster
3.in case of electrical or oil(petrol) fires,water cannot be used as extinguisher.
because water is a conductor and helps to keep conduct current and Encourage fire.
and it is heavier than oil so thus,oil floats over it and continues to burn.
sooooo use carbon dioxide(co2),silicon dioxide (sand) as a extinguisher








Tuesday 13 May 2014

WHY NITROGEN GAS FILLING IN TYRES

Nitrogen gas filled in tyres has had its doubts with a number of people when it comes to filling your tyres with with it. Why should one do it? Its expensive. In fact, why should one pay for filling air (or nitrogen) in tyres. Moreover, the compressed air that is filled in tyres is about 80 per cent nitrogen.

Nitrogen is chemically a non-flammable, non-toxic inert gas. An inert gas does not fuse with any other gas at any temperature. This basic nature of nitrogen first of all helps in keeping minimum moisture in the tyres. 

The basic idea of Nitrogen gas is that it is cooler than compressed air and therefore is useful in any driving conditions. Why? A cooler tyre means that the stress levels on the tyre while moving are lesser. The tread wear and tear is also lesser due to the lesser temperature. 

Higher temperature in tyres also has a tendency to burst after long hours of running. Nitrogen reduces the chances of tyre burst by 90%. This can prove to be a lifesaver while on the highway where long hours and high speed, both pose a threat to the car and its passengers. 

So, the million dollar question, should I fill my car tyres with nitrogen? Well, it causes no harm if you fill nitrogen but the advantages of filling nitrogen should be commensurate with your usage. If you are a city user or drive on the highways at 80km/h, then nitrogen makes no sense

There are major benefits with nitrogen inflation over the traditional compressed air that can significantly increase the life, performance and safety of your tyres.
JAXQuickfit N27 Nitrogen Programme offers you the following benefits:
  • Stable Tyre Pressure
  • Better Grip
  • Safer in all weather conditions
  • Less frequent pressure checks
  • Increased fuel economy
  • Zero internal oxidisation through elimination of moisture
  • Increased tyre life