Welcome to SPOTTURNS page, Greetings from my side with following link GATE HAND WRITTEN NOTES.

Sunday, 4 January 2015

see how dangerous negative belief was?????

The drawbacks of negative thinking (negative belief)Friends!


మన మెదడు ఎంత విఛిత్రమినదంటే ????? అది మనము ఏమనుకుంటామో దానిని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తాయి.
Why because human brain contains 10% power for conscious mind and remaining 90% for subconscious mind.
Because that reason the scientists and writers gets thoughts at night at most of times.
But we are not supposed to use subconscious brain well.and we are using that brain for stupid thoughts at night.
Ok fine wat am mentioned at top “మన మెదడు మనమనుకున్న వాతిని నిజం చేస్తుంది అని”,చుద్దాం ఎలానొ

ఓక రోజు నేను చదువుకుంతుంతే మా అమ్మ పిండి రుబ్బుకుంటూ నాకొక పని చెప్పింది,ఒరేయ్ నాకు ఉప్పు 

డబ్బా తెచ్చిపెట్టు అని చెప్పింది,అప్పుదు నేనన్నాను, నీ వంట గది ఒక గందర గోలము,బంజల దొడ్డి,దాంట్లొ 

నాకేమీ దొరకదు నువ్వే వెల్లి తెచ్చుకో అని.దానికి మా అమ్మ అన్నది,రెయ్ నేను వెల్లాలి అంతె చేతులు కదగాలి 

నువ్వు వెల్లు దొరుకుతుందిలే అని,అయిస్టం గానె reluctantly I went to the kitchen and search for salt 

bottle for 20 min in wean.ఆది నాకు దొరకలా వెంటనె మా అమ్మ దగ్గరకు వెల్లి నేను అప్పుదే చెప్పా నీ వంట గది

 ఒక గందర గోలము,బంజల దొడ్డి,దాంట్లొ నాకేమీ దొరకదు అనీ నువ్వు వినలేదు,ఇప్పుదు చూది నీ టైం వేస్ట్  

అయ్యింది న న టైం వేస్ట్  అయ్యింది.అప్పుదు మా అమ్మ చేతులు కదుక్కొని న బుజం పట్టుకొని నన్ను కిత్చెన్ 

లోకి తేసుకు వెల్లి,she showed me where the salt bottle was, to my shocked and surprised, the salt bottle 

lie in kitchen at middle of dining table. I may have looked that it but may could not seed.

నేను దానిని చూసే ఉంటాను ,కానీ నాకు అది కనపదలేదు.

నేను దానిని చూసే ఉంటాను ,కానీ నాకు అది కనపదలేదు   ఎందుకూ?????????? నేను గట్టిగా నమ్మాను అది నాకు 

కనపదదూ …… అని,   నా మెదడు ఏమి చేసింది,న ఆలొచనను నిజం చేసింది.చుసారా friends how dangerous negative thinking was?

So friends don’t think negatively and think positive than you can carry your subconscious mind power with you.


No comments: